ఏడాదికి రూ. 399తో పది లక్షల బీమా Rs 399 per year with ten lakh insurance
పోస్టాఫీసు లో Group Accident Guard Policyతో ఎన్నో లాభాలు రోడ్డెక్కనిదే మనకు కుటుంబం గడవదు. రోడ్ల మీద చూస్తే వాహనాల రద్దీ ఏటికేడు పెరుగుతూనే ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదుటి వ్యక్తి అజాగ్రత్త వల్లో, మరో కారణం చేతో రోడ్డు ప్రమాదం జరిగితే అంతే! ఇది ఊహించడానికే భయంకరమైన విషయం. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి ప్రాణాల్నే కాదు, మొత్తం కుటుంబాన్నే నడిరోడ్డు మీద నిలబెడుతుంది. సంపాదించే వ్యక్తి ఒకవేళ రోడ్డు ప్రమాదం…
Read More “ఏడాదికి రూ. 399తో పది లక్షల బీమా Rs 399 per year with ten lakh insurance” »

