పెట్టుబడి పన్ను ఆదా కోసం.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే..? Where to Invest for Tax Saving?
ప్రతి ఆర్థిక సంవత్సరాంతంలో, ముఖ్యంగా మార్చి నెల దగ్గర పడుతుండగానే చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు, వేతన జీవుల మదిలో ఒకే ప్రశ్న తలెత్తుతుంది. “పన్ను ఆదా చేసేందుకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?” ( Invest for Tax Saving) అనే ఆలోచన ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. సంవత్సరం పొడవునా పెద్దగా ఆలోచించని వారు కూడా ఈ సమయంలో పన్ను మినహాయింపులు పొందే పథకాల కోసం వెతకడం ప్రారంభిస్తారు. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం ఒక ముఖ్యమైన…
