భారత కుబేరుల ఆస్తులు 62% పెరుగుదల .. Indian Billionaires’ Wealth Rises by 62%
భారతదేశంలో అత్యంత ధనికులైన 1% మంది కుబేరుల సంపద 62% మేర పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో సాధారణ మధ్యతరగతి, దిగువ వర్గాల ఆదాయ వృద్ధి మాత్రం స్థిరంగా లేదని ఆర్థిక నిపుణులు చేబుతున్నారు. నివేదిక వివరాల ప్రకారం చూస్తే.. కరోనా తర్వాత కాలంలో రియల్ ఎస్టేట్, ఐటీ, స్టాక్ మార్కెట్, బంగారం, ప్రైవేట్ ఈక్విటీ రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో కుబేరుల సంపద గణనీయంగా పెరిగింది. దేశంలో టాప్ 100 బిలియనీర్ల ఆస్తుల విలువ…
Read More “భారత కుబేరుల ఆస్తులు 62% పెరుగుదల .. Indian Billionaires’ Wealth Rises by 62%” »
