ఏప్రిల్లో బ్యాంకులకు వరుస సెలవులు..! బ్యాంకింగ్ సేవలపై ప్రభావం! Consecutive Bank Holidays in April..! Impact on Banking Services
నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి ముగింపు దశకు చేరుకుంటుండగా… కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెలలో (Bank Holidays)సాధారణ ప్రజలకు, ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులకు ఒక కీలక హెచ్చరిక వినిపిస్తోంది. పలు పండుగలు, ప్రాంతీయ ప్రత్యేక రోజులు, సాధారణ వారాంతపు సెలవులన్నీ కలిపి ఈసారి ఏప్రిల్ నెలలో బ్యాంకులు గణనీయంగా మూతపడనున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్…
