నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee?
మనలో చాలామంది జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో జమ చేస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తారు. మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, బీమా పాలసీలు, ప్రావిడెంట్ ఫండ్, స్థిరాస్తులు వంటి రూపాల్లో ఆస్తులను కూడ బెట్టుకుంటారు. ఈ ప్రక్రియలో దాదాపు ప్రతి ఆర్థిక లావాదేవీలో “నామినీ” ( Nominee) పేరును నమోదు చేయాల్సి వస్తుంది. బ్యాంకు ఖాతా తెరిచినా, ఇన్సూరెన్స్ తీసుకున్నా, డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించినా, పీఎఫ్ ఖాతా నిర్వహించినా.. ప్రతి చోట “నామినీ ఎవరు?” అనే ప్రశ్న…
Read More “నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee?” »

