హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? లేక టర్మ్ ప్లాన్ సరిపోతుందా? Home Loan Insurance vs Term Insurance: What Banks Don’t Tell You
ఇల్లు అనేది కేవలం ఓ ఆస్తి మాత్రమే కాదు… ప్రతి కుటుంబం కలలు కనే భద్రత, గౌరవం, భవిష్యత్తు. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలా మంది గృహ రుణం (హోమ్ లోన్) తీసుకుంటారు. అయితే రుణ ప్రక్రియలో ఒక దశకు చేరుకున్నప్పుడు బ్యాంకులు మరో ‘అత్యవసర’ ఆప్షన్ను మీ ముందుకు తెస్తాయి. అదేహోమ్ లోన్ ఇన్సూరెన్స్ (Home Loan Insurance). “మీకు ఏదైనా జరిగితే ఈ లోన్ ఎవరు తీర్చాలి?” అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ…
