డిజిటల్ బీమా కొనుగోలులో జరభద్రం.. వినియోగదారులను వెంటాడుతున్న డార్క్ ప్యాటర్న్స్ బెడద! Danger in Digital Insurance Purchases: Dark Patterns Haunting Consumers!
డిజిటల్ యుగంలో బీమా కొనుగోలు విధానం పూర్తిగా మారిపోయింది. గతంలో ఏజెంట్ల ద్వారా, ఆఫీసుల వద్ద జరిగే ప్రక్రియ ఇప్పుడు మొబైల్ ఫోన్ స్క్రీన్ మీదికి చేరింది. కేవలం కొన్ని క్లిక్స్‌తో పాలసీ తీసుకోవచ్చు. కానీ ఈ సౌలభ్యం వెనుక దాగి ఉన్న మరో సమస్య ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.. అదే “డార్క్ ప్యాటర్న్స్” (Dark Patterns). వినియోగదారులను తెలియకుండానే కొన్ని నిర్ణయాల వైపు మళ్లించేలా రూపొందించిన ఈ డిజైన్ పద్ధతులు బీమా రంగంలో విస్తృతంగా…

