దేశీయ మార్కెట్ల పరిస్థితిపై ఆందోళన వద్దు.. వ్యూహం ఉండాలి.. ! No Need to Panic Over Domestic Market Volatility… What Investors Need is a Strategy
దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొంతకాలంగా తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, మరోవైపు లాభాల స్వీకరణ, అలాగే కొన్ని రంగాల్లో అధిక విలువలపై ఉన్న ఆందోళనలు కలిసి మార్కెట్లను సర్దుబాటు దశలోకి నెట్టాయి. దీర్ఘకాలంగా ఎటువంటి పెద్ద ఆటుపోట్లు లేకుండా సాగిన బుల్‌రన్‌కు అలవాటు పడిన మదుపరులకు ఇప్పుడు సూచీలు పడిపోవడం సహజంగానే భయాన్ని కలిగిస్తోంది. చాలామంది తమ పోర్ట్‌ఫోలియో విలువలు తగ్గిపోవడం చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం…
