మీ పాన్ కార్డ్‌తో లోన్ తీసుకున్నారా?.. ఇలా ఈజీగా కనిపెట్టండి! Check If Someone Took Loan Using Your PAN
డిజిటల్ యుగంలో ఆర్థిక వ్యవహారాలు వేగంగా మారుతున్నాయి. బ్యాంకింగ్, పన్నులు, పెట్టుబడులు, క్రెడిట్ కార్డులు, లోన్లు వంటి అన్ని ఆర్థిక లావాదేవీలలో ఇప్పుడు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా నిలుస్తోంది పర్మనెంట్ అకౌంట్ నంబర్ కార్డ్ (పాన్ కార్డ్-PAN). గతంలో ఇది ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లింపులకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలు తెరవడం నుంచి పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయడం వరకు ప్రతి దశలో పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. అయితే ఇదే…
