లోన్ రికవరీకి ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలు..! రికవరీ ఏజెంట్ల ఆగడాలకు ఇక చెక్! RBI’s New Loan Recovery Guidelines: A Check on Recovery Agents’ Excesses
లోన్ రికవరీ పేరుతో జరుగుతున్న ఏజెంట్ల మానసిక వేధింపులు, అహంకార ప్రవర్తన, భయబ్రాంతులకు చెక్ పెట్టే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక అడుగు వేసింది. ఇకపై రుణ వసూలు అనేది కేవలం డబ్బు రాబట్టడమే కాకుండా… ఒక మనిషి గౌరవాన్ని, కుటుంబాన్ని, పరిస్థితులను అర్థం చేసుకునే ప్రక్రియగా మారాలన్నది కేంద్ర బ్యాంక్ స్పష్టమైన సందేశం. దేశంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, డిజిటల్ లెండింగ్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రుణ వసూలు వ్యవహారంలో వస్తున్న ఫిర్యాదులు…
