బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి! Planning to Close Your Bank Account?.. Here’s the Simple Process
ఇటీవల కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, ఆన్లైన్ సేవలు పెరగడంతో ప్రజలు ఒకేసారి ఒక్కటి కాదు, రెండు లేదా మూడు బ్యాంక్ ఖాతాలను కూడా నిర్వహించడం సాధారణమైంది. ఉద్యోగం మారినప్పుడు కొత్త బ్యాంక్లో జీత ఖాతా తెరవడం, లోన్ తీసుకోవడానికి మరో బ్యాంక్లో ఖాతా తెరవడం వంటి కారణాలతో చాలామందికి అనేక బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అయితే కొత్త ఖాతా తెరిచిన తర్వాత పాత బ్యాంక్ ఖాతాలను చాలామంది…
