రివైజ్డ్ ITR గడువు పెంపు.. టాక్స్ పేయర్లకు ఊరట! Revised ITR Deadline Extended: Big Relief for Taxpayers!
కేంద్ర బడ్జెట్ 2026–27 ప్రకారం.. ఇకపై టాక్స్ పేయర్లు ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ తమ రిటర్న్‌ను సవరించుకునే అవకాశం లభించనుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లో (ITR) తప్పులు దిద్దుకునేందుకు ఇచ్చే గడువును మరింత పెంచుతూ, రివైజ్డ్ ITR దాఖలు చేసే చివరి తేదీని మార్చి 31 వరకు పొడిగించడంతో టాక్స్ చెల్లింపుదారులకు ఎంతో ఊరట కలగనుంది. ఇప్పటివరకు ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఏదైనా…
