బ్యాంకుల్లో మోసపోవద్దు.. జాగ్రత్త Be careful in Banks
ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితంలో బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనం బ్యాంకులో డబ్బులు సేవ్ చేసుకుంటాం. లోన్స్ తీసుకుంటాం. క్రెడిట్ కార్డులు తీసుకుంటాం. ఇంకా బ్యాంకుల ద్వారానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇక రోజు మనం చేసే ఫోన్ పే, google పే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. అయితే బ్యాంకులు అనేవి సేవా దృక్పథం కలిగి ఉంటాయని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ప్రతీ బ్యాంకు…
Read More “బ్యాంకుల్లో మోసపోవద్దు.. జాగ్రత్త Be careful in Banks” »

