బ్యాంకుల మిస్సెల్లింగ్కు బ్రేక్.. RBI Puts the Brakes on Bank Mis-selling
బ్యాంక్ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, కస్టమర్లకు అవసరం లేకున్నా ఆర్థిక ఉత్పత్తులు, సేవలను అంటగట్టే మిస్సెల్లింగ్ (Bank Mis-selling)కు ఇక చెల్లెలు పడనుంది. బ్యాంకుల విక్రయ విధానాల్లో దాగి ఉన్న లోపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి కొరడా ఝుళిపించింది. మిస్సెల్లింగ్కు దారితీసే ప్రోత్సాహకాలు, ఒత్తిళ్లు, తప్పుదారి పట్టించే ప్రచారాలకు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. తన పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనుసరించాల్సిన ఆర్థిక ఉత్పత్తులు, సేవల…
Read More “బ్యాంకుల మిస్సెల్లింగ్కు బ్రేక్.. RBI Puts the Brakes on Bank Mis-selling” »
