గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వడ్డీరేట్లు తగ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.. భారీగా వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తన డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. తాజాగా ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ డిమాండ్, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు ప్రకటించింది. తగ్గించిన ఈ రేట్టు అక్టోబరు 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. తగ్గింపులు ఇలా.. Here Are the Details of the Reductions……
