రుణం తీసుకునే ముందు.. ఈ పత్రం తప్పనిసరి.. Before Taking a Loan.. This Document Matters
ఈ రోజుల్లో రుణం తీసుకోవడం చాలా సులభమైంది. మొబైల్లో రెండు క్లిక్స్ చేస్తే వ్యక్తిగత రుణం అకౌంట్లో పడిపోతున్న కాలం ఇది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలు.. ఇలా అవసరం ఏదైనా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్టెక్ సంస్థలు వెంటనే రుణాలు అందిస్తున్నాయి. అయితే రుణం తీసుకునే సమయంలో చాలా మంది చేసే పెద్ద తప్పు.. వడ్డీ రేటు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం. అసలు రుణం మీద ఎంత ఖర్చు…
Read More “రుణం తీసుకునే ముందు.. ఈ పత్రం తప్పనిసరి.. Before Taking a Loan.. This Document Matters” »
