సోలార్ ఉత్పత్తుల దిగుమతులపై126 శాతం డ్యూటీ..! ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం! 126% Duty on Solar Imports! Trump Administration Takes a Key Decision
అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి తన కఠిన వాణిజ్య విధానాలతో అంతర్జాతీయంగా చర్చకు తెరలేపారు. ఈసారి ఆయన టార్గెట్‌లో భారత్ ఉంది. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న సోలార్ ఉత్పత్తులపై (Solar Imports) ఏకంగా 126 శాతం ప్రాథమిక డ్యూటీ విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఇండోనేసియా, లావోస్‌లపై కూడా భారీ సుంకాలను ప్రకటించింది. ఈ చర్యలు కేవలం వాణిజ్య పరంగా మాత్రమే కాదు… ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ…
