మార్కెట్ పడినా.. ICICI ప్రుడెన్షియల్ లాంగ్-షార్ట్ ఫండ్స్‌తో లాభాలు!! Even if Markets Fall.. Profits with ICICI Prudential Long-Short Funds!!
భారతీయ స్టాక్‌మార్కెట్ గత కొన్నేళ్లుగా ఎన్నో ఊహించని మలుపులు తిరుగుతోంది. ఒక రోజు భారీ లాభాలు కనిపిస్తే, మరుసటి రోజు తీవ్ర పతనాలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీరేట్లు, చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, దేశీయ ఆర్థిక పరిస్థితులు.. ఇలా అనేక అంశాలు మార్కెట్‌ను క్షణక్షణం ప్రభావితం చేస్తున్నాయి. ఈ తరహా ఒడిదుడుకుల్లో పెట్టుబడిదారులు లాభాలు సంపాదించడం మరింత క్లిష్టంగా మారుతోంది. ముఖ్యంగా సాధారణ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా “మార్కెట్ పెరిగితేనే లాభం” అనే…
