విద్యార్థి దశ నుంచే క్రెడిట్ స్కోరు .. ఆర్థిక విశ్వసనీయతకు ప్రతిబింబం .. Credit Score from Student Life… A Reflection of Financial Credibility
ఈ రోజుల్లో “క్రెడిట్ స్కోరు” అనే పదం కేవలం ఉద్యోగులు, వ్యాపారులకే పరిమితం కాదు. యుక్త వయసులోనే ఆర్థిక అవగాహన పెరుగుతున్న ఈ కాలంలో విద్యార్థులకూ ( Credit Score from Student Life) ఇది సమానంగా ప్రాధాన్యత పొందుతోంది. ఒకప్పుడు చదువు పూర్తయ్యాకే ఆర్థిక ప్రపంచంలోకి అడుగుపెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలేజీ దశ నుంచే క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవడం అవసరమవుతోంది. మంచి క్రెడిట్ స్కోరు అంటే కేవలం…
