‘వార్’ నష్టాలకు బ్రేక్.. ఊపందుకున్నసూచీలు.. War Shock Slows, Markets Find Footing
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కొంత ఊపిరి పీల్చుకున్నాయి. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీ నష్టాలు చవిచూసిన సూచీలు నేడు ప్రారంభం నుంచే లాభాల్లో కదలాడుతూ పెట్టుబడిదారుల్లో కొంత ధైర్యాన్ని నింపాయి. యుద్ధ భయాలు పూర్తిగా తగ్గకపోయినా, కనిష్ఠ స్థాయిల వద్ద పెట్టుబడిదారులు కొనుగోళ్లకు దిగడం వల్ల మార్కెట్ సెంటిమెంట్ కాస్త బలపడింది. దీంతో ప్రధాన సూచీలు ఉదయం ట్రేడింగ్‌లోనే…
Read More “‘వార్’ నష్టాలకు బ్రేక్.. ఊపందుకున్నసూచీలు.. War Shock Slows, Markets Find Footing” »
