చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses
డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరిగినా, చెక్ వ్యవస్థ ఇప్పటికీ భారతీయ బ్యాంకింగ్‌లో విశ్వసనీయమైన చెల్లింపు పద్ధతిగా కొనసాగుతోంది. పెద్ద మొత్తాల లావాదేవీలు, వ్యాపార చెల్లింపులు, అద్దె ఒప్పందాలు, విద్యాసంస్థల ఫీజులు, రుణ చెల్లింపులు వంటి అనేక సందర్భాల్లో చెక్‌ల వినియోగం కొనసాగుతోంది. చెక్ (Cheque Safety Rules) అనేది సాధారణ కాగితం ముక్కలా కనిపించినప్పటికీ, దానిపై రాసిన ప్రతి అక్షరం ఆర్థిక విలువ కలిగి ఉంటుంది. చిన్నపాటి పొరపాటు కూడా బ్యాంకు వద్ద చెక్ తిరస్కరణకు దారితీస్తుంది….
