యూపీఐ పిన్ మర్చిపోయారా? అయితే ఇక నో టెన్షన్..! నిమిషాల్లో కొత్తది ఇలా సెట్ చేసుకోండి! Forgot Your UPI PIN? No Tension! Set a New One in Just Minutes
ఒకప్పుడు జేబులో నగదు లేకపోతే పనులు ఆగిపోయేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. చిన్న టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు, కూరగాయల బండిపై నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు… ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే రాజ్యమేలు తున్నాయి. జేబులో డబ్బులు లేకపోయినా, చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. క్షణాల్లో పేమెంట్ పూర్తయిపోతోంది. ఈ డిజిటల్ విప్లవానికి కేంద్రబిందువుగా నిలిచింది యూపీఐ. బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బులు పంపించే ఈ…
