సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిని మూడు రెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసా? Do You Know How to Triple Your Investment in Sukanya Samriddhi Yojana?
ఆడపిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ముఖ్యంగా ఉన్నత విద్య, వివాహం, భవిష్యత్ ఆర్థిక అవసరాల విషయంలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చూస్తుంటారు. కానీ పెరుగుతున్న విద్యా ఖర్చులు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి కారణాల వల్ల భవిష్యత్ కోసం పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం మధ్యతరగతి కుటుంబాలకు సవాలుగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “సుకన్య సమృద్ధి యోజన” (SSY) పథకం లక్షలాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా…
