వృద్ధాప్య భద్రతకు ప్రభుత్వ భరోసా.. అటల్ పెన్షన్ యోజనతో నెలవారీ ఆదాయం.. Government Support for Old-Age Security: Monthly Income with Atal Pension Yojana
వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం ప్రతి ఒక్కరి కల. పని చేసే వయసులో సంపాదన ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆదాయం తగ్గిపోతుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు దీర్ఘకాలిక భద్రత కల్పించేందుకు ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)…
