క్రెడిట్ స్కోరు vs సిబిల్ స్కోరు.. ! ఈ రెండూ ఒకటేనా? Credit Score vs CIBIL Score: Are They the Same or Different?
లోన్ కోసం బ్యాంకు తలుపు తట్టే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే. “మీ స్కోరు ఎంత?” ఆ ప్రశ్న విన్న వెంటనే చాలామందికి మనసులో అనేక సందేహాలు మొదలవుతాయి. అది క్రెడిట్ స్కోరా? లేదా సిబిల్ స్కోరా? (Credit Score vs CIBIL Score) రెండూ ఒకటే కదా? సాధారణంగా చాలా మంది ఈ రెండింటినీ ఒకటేనని భావిస్తుంటారు. కానీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి లోతుగా వెళ్తే, క్రెడిట్ స్కోరు – సిబిల్ స్కోరు మధ్య…
