శ్రీలంక సంక్షోభానికి కారణం ఇదేనా what is the reason behind srilanka crisis
ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రజలకు తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు. నిత్యవసర వస్తువులు కోసం పెద్ద, పెద్ద లైన్లులో నిలబడి ఉండాల్సి వస్తుంది. రోజురోజుకూ అక్కడ ధరలు పెరుగుతున్నాయి. షాపులన్ని వస్తువులు లేక ఖాళీగా ఉన్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర జనాలను కంట్రోల్ చేయలేక శ్రీలంక గవర్నమెంట్ తన మిలట్రీని ఉపయోగిస్తుంది. ఎగ్జామ్స్ ను కండక్ట్ చేయడానికి పేపర్స్, ఇంకు లేక ఎగ్జామ్స్ ను రద్దు చేసింది. న్యూస్ పేపర్స్…
Read More “శ్రీలంక సంక్షోభానికి కారణం ఇదేనా what is the reason behind srilanka crisis” »

