5 సంవత్సరాలు చెల్లిస్తే.. 76 లక్షల ఫండ్.. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్రివిలేజ్ ప్లాన్ తో బెనిఫిట్
హైదరాబాద్: నేటి కాలంలో ఇన్సూరెన్స్‌తోపాటు పెట్టుబడిపై మంచి రిటర్న్స్ ఆశించే వారికి ‘యూలిప్’ (ULIP – Unit Linked Insurance Plan) ప్లాన్లు ప్రధాన ఎంపికగా మారుతున్నాయి. మార్కెట్ లీడర్ ఎస్బీఐ లైఫ్ అందిస్తున్న ప్రీమియం ప్లాన్ “SBI Life – Smart Privilege (LP Series 1)” ప్రస్తుతం మార్కెట్లో ఆసక్తికరంగా మారింది. పరిమిత కాలమే ప్రీమియం చెల్లిస్తూ, దీర్ఘకాలిక రక్షణతో పాటు భారీ ఫండ్ వాల్యూను సాధించడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం….
