బంగారు ఆభరణాలపై రుణం సకాలంలో కట్టకపోతే ఏమవుతుందో తెలుసా? What Happens If You Fail to Repay a Gold Loan? Risk of Losing Your Jewellery
భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. సంపదకు ప్రతీక, కుటుంబ సంప్రదాయానికి గుర్తు, అవసర సమయంలో ఆర్థిక భరోసా కూడా. చాలామంది కుటుంబాల్లో అమ్మమ్మలు, తల్లులు తరతరాలుగా సేకరించిన బంగారు నగలు కుటుంబానికి విలువైన ఆస్తిగా భావిస్తారు. అందుకే అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు (Gold Loan) తీసుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్…
