Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

2026లో మీ పోర్ట్‌ఫోలియో బలోపేతం కావాలా? అయితే పాటించాల్సిన‌ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం! Want to strengthen your portfolio in 2026? Here are the investment tips you must follow!

Posted on 29/12/2025 By admin No Comments on 2026లో మీ పోర్ట్‌ఫోలియో బలోపేతం కావాలా? అయితే పాటించాల్సిన‌ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం! Want to strengthen your portfolio in 2026? Here are the investment tips you must follow!

2025 సంవత్సరం ఈక్విటీ ఇన్వెస్టర్లకు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. గ్లోబల్‌ మార్కెట్లలో అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఆందోళనలు, జియోపాలిటికల్‌ ఉద్రిక్తతలు, ఒక్కో రంగంలో ఆకస్మిక పతనాలు… ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను గందరగోళానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో 2026లో పెట్టుబడులు ఎలా ఉండాలన్న దానిపై కొంత‌మంది నిపుణులు కీలక సూచనలు చేశారు. కేవలం ఈక్విటీలకే పరిమితం కాకుండా, విభిన్న ఆస్తులతో సమతుల్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు. సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే, మార్కెట్‌ ఒడిదొడుకులే అవకాశాలుగా మారుతాయని వివరించారు. మొత్తంగా 2026 పెట్టుబడుల విషయంలో ఆతృతకు లోనుకాకుండా, సమతుల్యమైన వ్యూహంతో ముందుకు సాగాలి. ఈక్విటీతో పాటు ఇతర ఆస్తులను కలిపి వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకుంటే, రిస్క్‌ తగ్గడమే కాకుండా స్థిరమైన లాభాలు పొందే అవకాశముంది. మార్కెట్‌ ఒడిదొడుకులు ఎప్పుడూ ఉంటాయి. కానీ సరైన అసెట్‌ అలొకేషన్‌, దీర్ఘకాలిక దృక్పథం, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు ఉంటే… 2026 ఇన్వెస్టర్లకు ఆశాజనక సంవత్సరంగా మారుతుందన్నదే నిపుణుల అంచనా.

ఈక్విటీ మాత్రమే కాదు… వైవిధ్యమే భద్రత ..Not Just Equity… Diversification Is the Real Safety Net
చాలామంది పెట్టుబడిదారులు( investment tips) ఈక్విటీ మార్కెట్లలోనే అన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు ఆశిస్తుంటారు. అయితే, 2025లో వచ్చిన అనుభవాలు ఒక విషయం స్పష్టంగా చూపించాయి. అదేంటంటే… ఒకే ఆస్తిపై ఆధారపడటం ప్రమాదకరం. ఈక్విటీలతో పాటు డెట్‌ ఫండ్స్‌, గోల్డ్‌, ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడులను కూడా పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడం వల్ల రిస్క్‌ తగ్గుతుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు ఒక ఆస్తి నష్టాన్ని మరో ఆస్తి సమతుల్యం చేస్తుంది.

సరైన అసెట్‌ అలొకేషన్‌ కీలకం..Right Asset Allocation Is Crucial
2026 పెట్టుబడుల్లో( investment tips)మొదటి సూత్రం అసెట్‌ అలొకేషన్ . పెట్టుబడిదారుడి వయసు, ఆదాయం, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఆస్తులను కేటాయించుకోవాలి. యువ ఇన్వెస్టర్లు ఈక్విటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ డెట్‌, భద్రమైన పెట్టుబడుల వాటాను పెంచుకోవాలి. సరైన అసెట్‌ అలొకేషన్‌ ఉంటే, మార్కెట్‌ ఒడిదొడుకులు ఉన్నా పోర్ట్‌ఫోలియో స్థిరంగా ఉంటుంది. ఈక్విటీలతో పాటు కమోడిటీలు, ప్రధానంగా బంగారం వంటి ఆస్తులు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పెట్టుబడులు. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులను విభజించడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.

దీర్ఘకాలిక దృక్పథమే విజయానికి మూలం..A Long-Term Perspective Is the Key to Success
స్వ‌ల్ప‌కాల లాభాల కోసం( investment tips) తరచూ కొనుగోలు, అమ్మకాలు చేయడం వల్లే చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు. మార్కెట్‌ టైమింగ్‌పై కాకుండా, దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యమైన కంపెనీలు లేదా బలమైన మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి, సహనంతో వేచి చూస్తే త‌ప్ప‌కుండా మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. కనీసం 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితితో పెట్టుబడులు పెట్టినప్పుడే కాంపౌండింగ్‌ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. తొందరపాటు నిర్ణయాలతో తరచూ కొనుగోలు, అమ్మకాలు చేయడం వల్ల లాభాలు తగ్గడమే కాకుండా, అనవసరమైన నష్టాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే 2026లో పెట్టుబడిదారులు మార్కెట్‌ ఒడిదొడుకులను పట్టించుకోకుండా, దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

రెండు రకాల ఫండ్స్‌తో.. With a Mix of Two Types of Funds
2026లో పెట్టుబడిదారులు( investment tips) తమ పోర్ట్‌ఫోలియోలో ఇండెక్స్‌ ఫండ్స్‌ వంటి ప్యాసివ్‌ ఫండ్స్‌తో పాటు, స్థిరమైన పనితీరు కనబరిచే యాక్టివ్‌ ఫండ్స్‌ కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా రెండు రకాల ఫండ్స్‌ను కలిపి పెట్టుబడులు పెట్టడం వల్ల రిస్క్‌ తగ్గడమే కాకుండా, రాబడులు కూడా క్రమబద్ధంగా ఉంటాయి. ఇండెక్స్‌ ఫండ్స్‌ మార్కెట్‌ మొత్తం కదలికలను అనుసరిస్తే, యాక్టివ్‌ ఫండ్స్‌ సరైన సందర్భాల్లో అదనపు లాభాలను అందించే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి సమతుల్య మేళవింపే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమ వ్యూహమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మార్కెట్‌ ఒడిదొడుకులే అవకాశాలు..Market Volatility Is an Opportunity
( investment tips)చాలామంది మార్కెట్లు పడిపోయినప్పుడు భయంతో పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. అయితే అదే అతిపెద్ద పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అలాంటి సమయాలే మంచి పెట్టుబడి అవకాశాలను అందిస్తాయ‌ని అంంటున్నారు. మార్కెట్లు తగ్గినప్పుడు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు (SIPలు) కొనసాగించడం లేదా అదనపు పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన రాబడులు పొంద‌వ‌చ్చు. ఒడిదొడుకులను భయంగా కాకుండా అవకాశంగా చూడాలి. పెట్టుబడులు పెట్టిన తర్వాత వాటిని అలాగే వదిలేయకూడదు. కాలానుగుణంగా పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవాలి. ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత అవసరాలు మారుతున్న కొద్దీ పెట్టుబడుల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు .. ఆ ఏడాది ఏప్రిల్‌ నెలలో నిఫ్టీ సూచీ 21,800 స్థాయికి పడిపోయినప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు భయంతో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడారు. మార్కెట్‌ మరింత పడిపోతుందన్న ఆందోళనతో చాలామంది నిర్ణయాలు వాయిదా వేసుకున్నారు. అయితే, అదే సమయంలో పెట్టుబడులు పెట్టిన వారు తర్వాత వచ్చిన రికవరీలో మంచి లాభాలను పొందగలిగారు. “మార్కెట్‌ పతనాలు శాశ్వతం కావు. అవి తాత్కాలికమే. కానీ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి”

మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు..Lessons to Learn from Mid- and Small-Cap Stocks
– ఈక్విటీ ఇన్వెస్టర్లు 2025 సంవత్సరం మిగిల్చిన అనేక అనుభవాలతో నూతన ఏడాదిలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో వచ్చిన భారీ ర్యాలీల తర్వాత, 2025 అనేక పెట్టుబడిదారులకు ( investment tips)ఒక హెచ్చరికగా మారింది. ముఖ్యంగా మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ స్టాక్స్‌లో అధికంగా పెట్టుబడులు పెట్టిన వారికి ఈ ఏడాది తీవ్ర ఒడిదొడుకులను చూపించింది. ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని, 2026లో పెట్టుబడిదారులు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.
– ( investment tips)గత కొన్నేళ్లుగా మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ స్టాక్స్‌లో వచ్చిన వేగవంతమైన లాభాలు అనేకమందిని ఆకర్షించాయి. అయితే 2025లో ఈ సెగ్మెంట్లలో తీవ్ర ఒడిదొడుకులు కనిపించాయి. అధిక విలువల వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు తప్పలేదు. మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌లలో రిస్క్‌ ఎక్కువ. మార్కెట్‌ ప్రతికూలంగా మారితే ఇవే ముందుగా దెబ్బతింటాయి. 2025 ఇదే విషయాన్ని స్పష్టంగా చూపించింది.
– 2025లో కేవలం ఈక్విటీలపైనే దృష్టి పెట్టిన పెట్టుబడిదారులు నిరాశకు గురయ్యారు. మార్కెట్లలో అనిశ్చితి పెరిగిన వేళ, ప్రత్యామ్నాయ పెట్టుబడులు లేకపోవడం వల్ల వారి పోర్ట్‌ఫోలియోలు ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు, లార్జ్‌-క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినవారు పూర్తిగా నష్టపోలేదు. అయితే స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీని ద్వారా ఒక విషయం స్పష్టమైంది.. అదేమిటంటే.. ఒకే సెగ్మెంట్‌పై ఆధారపడటం సరైన వ్యూహం కాదని .. ఈ నేప‌థ్యంలో 2026లో పెట్టుబడిదారులు కేవలం ఈక్విటీ మార్కెట్లకే పరిమితం కాకుండా, వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి. ఈక్విటీలతో పాటు డెట్‌ ఫండ్స్‌, గోల్డ్‌, ఇతర భద్రమైన ఆస్తులను కూడా పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. సరైన అసెట్‌ అలొకేషన్‌ ఉంటే, మార్కెట్‌ ఒడిదొడుకుల ప్రభావం తగ్గుతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలు సాధించొచ్చు.
– ( investment tips) స్వ‌ల్ప‌కాల లాభాల కోసం మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ల వెంట పరుగులు పెట్టడం ప్రమాదకరం. నాణ్యమైన కంపెనీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థిరమైన సంపద నిర్మాణం సాధ్యమవుతుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు భయపడకుండా, క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్‌ఐపీ వంటి మార్గాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ధరలు తగ్గిన సమయంలో నాణ్యమైన స్టాక్స్‌ లేదా ఫండ్స్‌లో పెట్టుబడులు పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన లాభాలు పొందవ‌చ్చు.. మొత్తంగా 2026లో పెట్టుబడుల విషయంలో అతి ఆశలు, తొందరపాటు నిర్ణయాలు ప‌నికిరావు. అవి నష్టాలకు దారి తీస్తాయి.

154
INVESTMENTS Tags:A Long-Term Perspective Is the Key to Success, Lessons to Learn from Mid- and Small-Cap Stocks, Market Volatility Is an Opportunity, Not Just Equity… Diversification Is the Real Safety Net, Right Asset Allocation Is Crucial, With a Mix of Two Types of Funds

Post navigation

Previous Post: 2026లో క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..? What to Expect from the Crypto Market in 2026?
Next Post: వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset!

Related Posts

  • శాలరీ రాగానే మాయమవుతోందా? అయితే ఈ రూల్ ఫాలో అవ్వండి! Salary Vanishing Every Month? The 70/10/10/10 Rule Can Change Your Life FINICAL PLANNING
  • భారతంలో రాబోయే టాప్ ఐపీఓలు | అక్టోబర్‌లో భారీ లిస్టింగ్స్ | పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు! Top Upcoming IPOs in India | Massive Listings in October | What Investors Must Know! INVESTMENTS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • 35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60 FEATURE NEWS
  • 2014లో 50 లక్షలు.. నేడు 5 కోట్లు FINICAL PLANNING
  • యుద్ధం ఉన్నా… మార్కెట్ కూలినా… పెట్టుబ‌డులు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? Do You Know How to Keep Your Investments Safe Even During War or Market Crashes? FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • స్వ‌ల్పంగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌… పెట్టుబడిదారుల్లో టెన్షన్.. Gold Prices Ease Amid Global Uncertainty FEATURE NEWS
  • బైబ్యాక్‌పై కొత్త పన్ను భారం… ఏప్రిల్‌ 1 నుంచి 12% సర్‌చార్జి.. 12% Surcharge on Buyback Capital Gains from April 1 FEATURE NEWS
  • హెల్త్ ఇన్సురెన్స్ లో ఈ విష‌యాలే కీల‌కం important things to know in health insurance INSURANCE
  • యూపీఐ క్రెడిట్ కార్డుల జోరు.. అదిరే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు.. UPI Credit Cards in 2026: Rewards, Cashback and Digital Convenience FEATURE NEWS
  • సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! Loan Repayment Dilemma: Settlement vs Full Payment FEATURE NEWS
  • ఆర్థిక ప్రణాళికలో మహిళల కొత్త అడుగులు.. New Steps in Women’s Financial Planning FINICAL PLANNING
  • కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile FEATURE NEWS
  • ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ను వాడుతున్నారా? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి! Using Instant Loan Apps? Take These Precautions! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme