డైరెక్ట్ ఫండ్లు మంచివా? లేక రెగ్యులర్ ఫండ్లు సరైనవా? Direct Funds or Regular Funds.. Which Is Better?
మ్యూచువల్ ఫండ్లు (Direct Funds or Regular Funds) ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల నుంచి యువ ఉద్యోగుల వరకు అందరికీ తెలిసిన పెట్టుబడి మార్గంగా మారిపోయాయి. బ్యాంకులో డబ్బు నిల్వ ఉంచితే వచ్చే వడ్డీ కంటే ఎక్కువ రాబడులు పొందాలని భావించే వారు, భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోరుకునే వారు, పిల్లల చదువు, ఇల్లు, పెళ్లి, పదవీవిరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టాల నుకునే వారు మ్యూచువల్ ఫండ్లవైపు చూస్తున్నారు. కానీ మ్యూచువల్ ఫండ్లలోకి…
