లోన్ రిజెక్ట్ అయితే క్రెడిట్ స్కోరు పడిపోతుందా? Does Loan Rejection Really Hurt Your Credit Score?
లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు(Credit Score)… ఇవన్నీ నేటి మధ్యతరగతి జీవితంలో భాగమే. ఇల్లు కొనాలి, పిల్లల చదువుకు డబ్బులు కావాలి, వ్యాపారం మొదలుపెట్టాలి లేదా అకస్మాత్తుగా వచ్చిన అవసరాన్ని తీర్చుకోవాలి అంటే బ్యాంక్ తలుపు తట్టాల్సిందే. కానీ బ్యాంక్ కౌంటర్ దగ్గర నుంచి “సారీ… మీ లోన్ అప్రూవ్ కాలేదు” అనే సమాధానం వస్తే, చాలామందిలో ఒకే ఒక్క భయం మొదలవుతుంది—ఇప్పుడేమో నా క్రెడిట్ స్కోరు పడిపోయినట్టే! ఈ భయం నిజమా? లేక అపోహనా? ఆర్థిక…
