హోమ్ లోన్‌లో చిన్న తప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వరకు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
ఇల్లు కొనడం ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక పెద్ద కల. ఆ కలను నిజం చేసుకునే మార్గంలో హోమ్ లోన్ ( A Small Decision in Home Loan… Loss in Lakhs) ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ లోన్ అనేది కొన్ని నెలల వ్యవహారం కాదు… ఇది 15, 20 లేదా 25 ఏళ్ల పాటు కొనసాగే దీర్ఘకాలిక బాధ్యత. ఈ సమయంలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ…
