అసెట్ అలకేషన్ మంత్రం.. ఇన్వెస్ట్మెంట్లో స్మార్ట్ మార్గం.. Asset Allocation Strategy.. The Smart Way to Invest
ఆర్థిక స్వావలంబన కోసం ప్రతి ఒక్కరూ పెట్టుబడుల వైపు అడుగులు వేస్తున్నారు. కానీ “ఎక్కడ పెట్టాలి?”, “ఎంత పెట్టాలి?”, “ఎలా రిస్క్ తగ్గించాలి?” వంటి ప్రశ్నలు చాలా మందిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా నిలిచేది అసెట్ అలకేషన్ అనే సూత్రం. పెట్టుబడుల (Asset Allocation Strategy..) ప్రపంచంలో విజయం సాధించడానికి సరైన స్టాక్ ఎంచుకోవడం మాత్రమే కాదు, పెట్టుబడులను ఎలా పంచుకుంటామన్నది కూడా అంతే కీలకం. ఒకే చోట మొత్తం డబ్బు…
