వెండి ధర పైపైకి.. కిలో రూ.2లక్షలు .. Silver Prices Soar: One Kilogram Crosses ₹2 Lakh
వెండి ధరలపై కొనసాగుతున్న అంతర్జాతీయ డిమాండ్ వలన దేశీయ మార్కెట్లో కూడా ధగధగలు కొనసాగుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా వెండి ఒక్క ఔన్సు 62 డాలర్లకు చేరింది. వెండి ఎక్కువగా ఆభరణాల తయారీ, పారిశ్రామిక వినియోగం , ETF డిమాండ్ వల్ల ఈ స్థాయికి చేరిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారతీయ మార్కెట్‌లో కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నేటి ట్రేడింగ్‌లో వెండి కిలో రూ.1.93 లక్షలకు చేరగా, దీని వెనుక అంతర్జాతీయ ధరల ఎత్తుగడ, దేశీయ డిమాండ్ మిశ్రిత…

