చైనా ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. Centre Gives Green Signal for Chinese FDI
భారత్ ఆర్థిక విధానాల్లో ఒక కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్తో సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విషయంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న కఠిన నిబంధనలను కేంద్రం సడలించింది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటూ ‘ముందస్తు అనుమతి’ విధానాన్ని తొలగించింది (Green Signal for Chinese FDI). ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి…
Read More “చైనా ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. Centre Gives Green Signal for Chinese FDI” »
