ఎఫ్డీ కంటే బెటర్ యాన్యుటీ డిపాజిట్.. ఒకేసారి పెట్టుబడితో నెలనెలా ఆదాయం! Annuity Deposit Scheme: A Smarter Alternative to Fixed Deposits
ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం అంతకంటే ముఖ్యమైంది. కానీ ఇక్కడితో ఆగిపోవడం సరిపోదు. ఆ డబ్బు తిరిగి మనకే ఆదాయంగా రావాలి. ముఖ్యంగా స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం చూస్తున్న వారు.. రిస్క్ లేకుండా, నమ్మకమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అందిస్తున్న ‘యాన్యుటీ డిపాజిట్ స్కీమ్’ (Annuity Deposit Scheme) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పొదుపు నుంచి…
