ఐపీఓలకు ఊరట.. గడువు పొడిగించిన సెబీ
భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన Securities and Exchange Board of India (సెబీ) తీసుకున్న తాజా(IPO) నిర్ణయం దేశీయ కార్పొరేట్ రంగానికి గణనీయమైన ఊరటనిచ్చింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈ పరిణామాలు భారత మార్కెట్లపైనా ప్రభావం చూపుతుండటంతో, ఐపీఓలకు(Relief for IPOs) సిద్ధమైన అనేక కంపెనీలు తమ ప్రణాళికలను వాయిదా వేసే దిశగా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెబీ తీసుకున్న…
