బీమా రంగంలో కొత్త అధ్యాయం.. ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు కొత్త రూల్స్.. New Chapter in Insurance Sector: New Rules for Insurance Companies from April 1
భారత బీమా రంగంలో మరో కీలక సంస్కరణకు రంగం సిద్ధమవుతోంది. పాలసీదారుల రక్షణను మరింత బలోపేతం చేయడం, బీమా కంపెనీల ఆర్థిక పరిస్థితిపై స్పష్టత తీసుకురావడం, ప్రపంచ ప్రమాణాలకు సరిపడే విధంగా అకౌంటింగ్ విధానాలను అమలు చేయడం లక్ష్యంగా భారత బీమా నియంత్రణ సంస్థ Insurance Regulatory and Development Authority of India (IRDAI) కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని బీమా కంపెనీలు (New…
