ప్రొఫెషనల్ టాక్స్ ఎవరెవరు చెల్లించాలో తెలుసా? Do You Know Who Is Required to Pay Professional Tax?
భారత్‌లో పన్నులంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఇన్‌కమ్ టాక్స్, జీఎస్‌టీ లాంటివే. కానీ ఉద్యోగులు, వృత్తిపరులు ప్రతినెలా జీతంలో తగ్గిపోతున్న ఒక చిన్న పన్ను గురించి చాలామందికి పూర్తి అవగాహన ఉండదు. అదే ప్రొఫెషనల్ టాక్స్ (Professional Tax) . పేరు వినగానే ఇది కేవలం డాక్టర్లు, లాయర్లు లాంటి పెద్ద వృత్తులకే వర్తిస్తుందనుకునే అపోహ చాలా మందిలో ఉంది. కానీ నిజానికి ఇది ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికీ వర్తించే రాష్ట్రస్థాయి పన్ను….
