యుద్ధం ఉన్నా.. బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? Why Are Gold and Silver Prices Falling Despite the War?
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా యుద్ధం మబ్బులు కమ్ముకుంటే పెట్టుబడిదారుల దృష్టి వెంటనే బంగారంపై పడటం సహజం. దశాబ్దాలుగా బంగారం “సేఫ్ హేవెన్”గా గుర్తింపు పొందింది. స్టాక్ మార్కెట్లు కుదేలైతే, అనిశ్చితి పెరిగితే, కరెన్సీలు బలహీనపడితే.. బంగారం ధరలు ఎగబాకడం సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తిగా విరుద్ధంగా మారింది. యుద్ధ వాతావరణం తీవ్రంగా ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లు పడిపోతుండగానే బంగారం, వెండి ధరలు (Gold and Silver Prices Falling ) కూడా క్షీణించడం…
