బహుళ రుణాలను ఎలా ఎదుర్కోవాలి? How to Manage Multiple Loans?
పెరుగుతున్న జీవనశైలి ఆకాంక్షల కారణంగా చాలా మంది బహుళ రుణాలు (Multiple Loans) తీసుకుంటున్నారు. వ్యక్తిగత ఖర్చులు, కారు, ఇల్లు కొనుగోలు, చదువులు, బిజినెస్ మొదలైన అవసరాల కోసం బ్యాంకులు , ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకుంటున్నారు. అయితే తక్కువ సమయానికి అనేక రుణాలు తీసుకోవడం కొన్నిసార్లు తప్పనిసరిగా జరుగుతుంది. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో రుణ భారం పెరిగి ఆర్థిక బాధ్యతలు కూడా మరింత ఎక్కువవుతాయి. అందుకే బహుళ రుణాల నిర్వహణలో జాగ్రత్త అవసరం. క్రెడిట్…
Read More “బహుళ రుణాలను ఎలా ఎదుర్కోవాలి? How to Manage Multiple Loans?” »

