ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుకలా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
భారతదేశంలో బంగారానికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఇది కేవలం ఒక లోహం కాదు.. భావోద్వేగం, సంప్రదాయం, భద్రత, ప్రతిష్ఠ, పెట్టుబడి అన్నీ కలిసిన ఆస్తి. పుట్టిన పిల్లల నుంచి పెళ్లిళ్ల వరకు.. పండుగల నుంచి కుటుంబ పొదుపుల వరకు.. భారతీయుల జీవితంలో బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. “బంగారం ఉంటే భవిష్యత్తు భద్రం” అనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దేశంలో ఒక ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు భారత రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి…

