బీమా రంగంలో భారీ సంస్కరణ – 100% ఎఫ్‌డీఐకి తలుపులు .. A Major Reform – 100% FDI Opens Doors in Insurance Sector
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బీమా రంగం మరో పెద్ద మలుపు తిరిగింది. ఇప్పటివరకు పరిమితంగా ఉన్న విదేశీ పెట్టుబడులకు ఇప్పుడు పూర్తిగా తలుపులు తెరిచిన ప్రభుత్వం, బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) (100% FDI Opens Doors in Insurance Sector) అనుమతిస్తూ కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం దేశీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త చర్చలకు దారితీస్తూ, పెట్టుబడిదారులు, బీమా సంస్థలు, వినియోగదారుల మధ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది….
