పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్! ఐటీఆర్ ఫారాలు నోటిఫై చేసిన కేంద్రం..! Centre Notifies ITR Forms: Key Alert for Taxpayers
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వేళ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2026-27 మదింపు సంవత్సరానికి (Assessment Year) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు (Centre Notifies ITR Forms ) అవసరమైన ఫారాలను ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా నోటిఫై చేసింది. చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే ఐటీఆర్-1 (సహజ్), ఐటీఆర్-4 (సుగమ్) ఫారాలను మార్చి 30న విడుదల చేయగా, మిగిలిన ఐటీఆర్-2, 3,…
