మార్చి 31లోపు జమ చేయండి.. లేదంటే ఖాతా నిలిచిపోవచ్చు! Deposit Before March 31… Or Your Savings Account May Turn Inactive
మరిన్ని కొన్ని రోజుల్లోనే 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే లక్షలాది మంది పెట్టుబడిదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు Public Provident Fund (PPF) లేదా Sukanya Samriddhi Yojana (SSY) వంటి ప్రభుత్వ పొదుపు పథకాలలో ఖాతాలు నిర్వహిస్తున్నట్లయితే మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. లేదంటే మీ ఖాతా ‘ఇనాక్టివ్’ లేదా ‘డిఫాల్ట్’ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది….
