మ్యూచువల్ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
దేశంలో మ్యూచువల్ ఫండ్ ( Mutual Funds) రంగం గత దశాబ్దంలో విపరీతంగా అభివృద్ధి చెందింది. చిన్న మొత్తాలతోనే పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పించడం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా సాధారణ ప్రజలకూ మార్కెట్ ప్రయోజనాలు అందించడం వంటి అంశాలు ఈ రంగాన్ని విస్తరించాయి. అయితే, అభివృద్ధి వేగంగా సాగిన కొద్దీ గందరగోళం కూడా పెరిగింది. ఒకే రకమైన పథకాలు, ఖర్చులపై స్పష్టత లేకపోవడం, పెట్టుబడిదారులకు అర్థంకాని విధంగా ఉండే ఫండ్ నిర్మాణాలు వంటి సమస్యలు…
