నెలవారీ చెల్లించే ఈఎంఐలు పరిమితి దాటితే.. ఆర్థిక స్వేచ్ఛకు ముప్పే! If Monthly EMIs Cross the Limit, Your Financial Freedom Is at Risk!
ఇంటి రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం, విద్యా రుణం… ఆధునిక జీవితంలో రుణాలు ఇప్పుడు సాధారణ భాగమైపోయాయి. గతంలో పెద్ద ఆస్తి కొనుగోలు అంటే సంవత్సరాల తరబడి పొదుపు చేసి కొనాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సులభంగా రుణాలు అందుబాటులోకి తీసుకురావడంతో, మధ్యతరగతి కుటుంబాల నుంచి యువ ఉద్యోగుల వరకు చాలా మంది తమ కలలను EMIల రూపంలో నిజం చేసుకుంటున్నారు. సొంత ఇల్లు, కొత్త కారు, విదేశీ విద్య,…
