2022లో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేసింది How Indian Stock Market Performed in 2022
2022 సంవత్సరం స్టాక్ మార్కెట్ మదుపరులకు, ట్రేడర్లకు ఒక విభిన్నమైన అనుభవాన్ని మిగిల్చింది. కోవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం తేరుకుంటున్న సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచమంతా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నా, ఇండియా మార్కెట్ మాత్రం కొంచెం స్థిరంగానే ఉందని చెప్పాలి. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో రష్యా ఉక్రెయిన్ యుద్దం జరిగింది. దీనితో ఒక్కసారిగా కమొడిటీ మార్కెట్ బూమ్ స్టార్ట్ అయ్యింది. ఆయిల్, న్యాచురల్ గ్యాస్…
