ఇళ్లలో, ఆలయాల్లో మూలుగుతున్న పసిడి… ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం ఎంత? Idle Gold in Homes and Temples… What It Means for the Economy
భారతీయుల జీవనశైలిలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకమైనది. శతాబ్దాలుగా సంపద, భద్రత, ప్రతిష్ఠకు ప్రతీకగా భావించే పసిడి… ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక చర్చగా మారింది. దేశవ్యాప్తంగా ఇళ్లు, ఆలయాల్లో వేల టన్నుల బంగారం నిల్వగా ఉండటం(Idle Gold in Homes and Temples) ఒకవైపు సంపదకు సూచికగా కనిపిస్తే… మరోవైపు ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం… మన దేశంలో ఇళ్లు, ఆలయాల్లో కలిపి దాదాపు 50,000 టన్నుల బంగారం…
