బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బంగారం తాకట్టు (Gold Loans) పెడితే వెంటనే నగదు చేతికి వచ్చేది. ఇప్పుడు మాత్రం బంగారం మాత్రమే సరిపోవడం లేదు. ఆదాయ పత్రాలు, రుణ చెల్లింపు సామర్థ్యం, వ్యక్తిగత ధ్రువపత్రాలు కూడా కీలకంగా మారాయి. ఆర్‌బీఐ నిబంధనల ఉద్దేశం బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే అయినప్పటికీ.. గ్రామీణ ప్రజలు, చిన్న వ్యాపారులు, సాధారణ కుటుంబాలకు ఇది కొత్త భారంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే బంగారు రుణాలు…
